4, మార్చి 2011, శుక్రవారం

3, మార్చి 2011, గురువారం

2, మార్చి 2011, బుధవారం

భట్టి విక్రమార్క కథలు

రాముడికి సీత ఏమవుతుంది

రాం గోపాల్ వర్మ - నా ఇష్టం

రాంగోపాల్ వర్మ నా ఇష్టం

1, మార్చి 2011, మంగళవారం

మల్లె పూలు

మల్లె పూలు డాట్ కాం అనే వెబ్ సైట్ విభాగాలు వారీగా పలు పుస్తకాలను ఉచితంగా అందిస్తుంది. ఆ విభాగాలను క్లిక్ చేసిన వెంటనే కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి. వాటి కిందనే డవున్ లోడ్ కోసం లింక్ ఒకటి ఉంటుంది. దానిని క్లిక్ చెయ్యగానే లింక్ చిరునామా కనిపిస్తుంది. దానిని కాపి చేసుకొని కొత్త విండోస్ లో ఓపెన్ చేసుకొని డవున్ లోడ్ చేసుకోవాలి. డవున్ లోడ్ చేసుకున్న zip ఫోల్డర్ ను ఎక్ష్త్రాక్త చేసుకుంటే అందులో పీడిఎఫ్ ఫార్మేట్ కనిపిస్తుంది. దానిని క్లిక్ ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నిస్తే పాస్ వార్డ్ అడుగుతుంది. ఏ ఫైలుకైనా mallepoolu.com పాస్ వార్డ్ గా గుర్తించాలి.

తెలుగు బుక్స్ డాట్ కాం

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయత సి.నరసింహారావు ప్రప్రథమంగా తెలుగులో ఈ-బుక్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఆయన రాసిన పుస్తకాలను ఉంచారు. sample e-books ఎంచుకొని పుస్తకాలలోని తొలి పలుకులను, విషయ సూచికను చదవచ్చు. Free E-books విభాగంలో 'ప్రజల మేనిపెస్టో', 'మానవ చరిత్ర మనకు నేర్పే గుణపాటాలేమిటి?' అనే రెండు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వాటిని పీడిఎఫ్ ఫార్మేట్లో ఉచితంగా డవున్ లోడ్ చేసుకోవచ్చు. ఆలాగే మరి కొన్ని పుస్తకాలను ఉంచనున్నట్లు కూడా ప్రకటించారు. ఉచిత పుస్తకాల కోసం http://www.teluguebooks.com/ అనే వెబ్ సైట్ క్లిక్ చెయ్యండి.